కృష్ణుడిని బంధించిన సత్యభామ..!

0
647

స‌త్య‌భామ‌కు మొద‌ట్నుంచి కూడా సౌంద‌ర్య‌రాశి, చాలా చక్క‌నైన‌దానిని అన్న‌టువంటి ఒక చిన్న గ‌ర్వం ఉంటుంది. శ్రీ‌కృష్ణుడి భార్య‌లంద‌రిలోక‌న్నా తానే మ‌కుటామాయం అన్న ఒక చిన్న ఆలోచ‌న స‌త్య‌భామ‌లో ఉంటుంది. అయితే శ్రీ‌కృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవికి ఇచ్చాడ‌న్న స‌మాచారాన్ని చెలిక‌త్తెల ద్వారా తెలుసుకున్న స‌త్య‌భామ పార‌జాత వృక్షాన్నే తీసుకొచ్చి త‌న‌కు ఇచ్చేవ‌ర‌కు మాట్లాడ‌నంటూ శ్రీ‌కృష్ణుడితో చెబుతుంది. ఆ త‌రువాత శ్రీ‌కృష్ణుడు ఆ పారిజాత వృక్షాన్ని పెర‌ట్లో నాటించాడు. ఇంత‌కీ శ్రీ‌కృష్ణుడిని స‌త్య‌భామ ఎందుకు బంధించింది..? వ‌ంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఈ వీడియోలో మ‌రెన్నో..!