గోచి.. గోచి అంటూ న‌వ్వులు పూయించిన అంబ‌టి రాంబాబు..!

0
93

బ‌ట్ట‌లు పెడ‌తామని చెప్పి.. ఒంటిపై ఉన్న బట్ట‌ల‌న్నీ ఊడ‌దీసి గోచి ఇచ్చిన చందంగా గ‌త ఐదేళ్ల కాలంలో టీడీపీ ప్ర‌భుత్వం రైతుల‌ప‌ట్ల వివ‌క్ష చూపింద‌ని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు అన్నారు. మేం గోచి ఇచ్చాం.. గోచి ఇచ్చామంటూ పండ‌గ చేసుకోమంటే రైతులు అమాయ‌కులు కాదేని, ఆ కార‌ణంగానే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్ల‌ను ఇచ్చి ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెట్టార‌ని అంబ‌టి రాంబాబు అన్నారు. అంబ‌టి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో అధికార పార్టీ స‌భ్యుల న‌వ్వుల‌తో స‌భ మారుమోగింది. అంబ‌టి రాంబాబు మాట‌లు ఇంకా వినాల‌నుకుంటే ఈ వీడియోను వీక్షించండి..