మంత్రి కొల్లు ర‌వీంద్ర ఓట‌మి..!

0
97

బంద‌రు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి కొల్లు ర‌వీంద్ర ఓట‌మి పాల‌య్యారు. కాగా, ఈ ద‌ఫా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బంద‌రు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా కొల్లు ర‌వీంద్ర బ‌రిలో నిల‌వ‌గా, ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి పార్టీ వైసీపీ నుంచి పేర్ని నాని పోటీలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఎన్నిక‌ల కౌంటింగ్‌లో భాగంగా అధికారులు ఈ రోజు అధికారికంగా వెల్ల‌డించిన ఫ‌లితాల మేర‌కు పేర్ని నాని 6 వేల ఓట్ల మెజార్టీతో కొల్లు ర‌వీంద్ర‌పై విజ‌యం సాధించిన‌ట్టు తెలిపారు.