sumantv bazar : మీనా కాట‌న్ శారీస్ ఇవిగో.. మీరూ చూడండి..!

0
785

మీనా కాట‌న్ శారీస్‌. చీర‌ట‌న్నిటిలో వీటి ప్ర‌త్యేక‌తే వేరు. ఈ చీర‌ల‌ను ధ‌రించిన ప్ర‌తి మ‌గువ కూడా ఎంతో కంఫ‌ర్ట్‌గా ఫీల‌వుతుంది. అందుకే ఈ చీర‌ల‌కు మార్కెట్‌లోను డిమాండ్ కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న వ్యాపారులు సైతం ధ‌ర‌ల‌ను అమాంతం పెంచేసి క‌స్ట‌మ‌ర్‌ల‌కు చుక్క‌లు చూపిస్తుంటారు.

కానీ, మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉన్న మీనా కాట‌న్ శారీస్‌ను అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే మ‌గువుల‌కు అందించేందుకు సుమ‌న్ టీవీ బ‌జార్ క్వాలిటీతో ఉన్న చీర‌ల‌ను అందుబాటులో ఉంచింది. ఎన్నో ర‌కాల డిజైన్స్‌, క‌ల‌ర్స్‌, క్వాలిటీగ‌ల మీనా కాట‌న్ శారీస్ ఇప్పుడు సుమ‌న్‌టీవీ బ‌జార్‌లో అంద‌రికి అందుబాటులో ఉన్నాయి. కేవ‌లం ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో మీకు న‌చ్చిన చీర మీ ఇంటి ముంగిట్లో ఉంటుంది. ఆక‌ర్షించే అంచులు, డిజైన్‌లు, క‌ల‌ర్‌ల‌లో ద‌ర్శ‌న‌మిస్తున్న మ‌రిన్ని చీర‌లకు సంబంధించిన మ‌రింత స‌మాచారం ఈ వీడియోలో.. మీ కోసం..!

For more details :

సుమ‌న్ టీవీ బ‌జార్‌, సంప్ర‌దించండి – సంద‌ర్శించండి. www.sumantvbazar.com, మొబైల్‌ నెంబ‌ర్ : 7729992555.