నాగార్జునను మాట‌ల‌తో పొడిచేశారు

0
109

అక్కినేని అంద‌గాడు నాగార్జున‌ను ఆసాంతం మాట‌ల‌తో న‌మిలేశారు. క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్ ద‌గ్గ‌ర్నుంచి దాదాపు ప్ర‌ధాన పాత్ర‌ల‌న్నీ నాగ్ మీద ఏజ్ బార్ సెటైర్లు వేశారు. ఈ వ‌య‌సులో పెళ్లేంటి.. బ్యాటింగేంటంటూ బంతాటాడారు. ఈ దృశ్యం మ‌న్మ‌ధుడు2 సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా ఇవాళ రిలీజైన టీజ‌ర్ లో క‌నిపించింది.