పాత రోజులు గుర్తు చేసిన మహానాయకుడు.. భరద్వాజ..!

0
140
NTR Mahanayakudu
NTR Mahanayakudu Review

దివంగత సీనియర్ ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమా చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు రోమాలు నిక్కపొడిచాయి. ఈ సినిమా చూసిన ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా చూస్తున్న వరకు ఎన్టీ రామారావును చూసిన ఫీలింగ్ వచ్చిందంటూ చెప్పారు. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్యబాబు ఎంతో జీవించారని తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు అనేలా నటించాడంటూ తెగ మెచ్చుకున్నారు బాల్లయ్యను. ఈ చిత్రాన్ని మా అందరికి అందించిన క్రిష్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో తెలుస్తుందని కితాబిచ్చారు.

Read also:
  1. మహానాయకుడు రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిన మహానాయకుడు..!
  2. ఎమోషనల్ ఫీలింగ్ లో .. ఎన్టీఆర్..!

మా తరం వారందరికీ పాత జ్ఞాకాలు గుర్తొచ్చాయంటూ చెప్పారు. అప్పట్లో ఎలా రోడ్ మీదకు వచ్చారు. ఎంతగా కష్టపడ్డారు కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు. ఆరోజుల్లో మేము కూడా రోడ్ ఎక్కాము అంటూ.. ఈ అద్భుతమైన చిత్రాన్ని తీసినందుకు గాను బాలయ్య బాబు కి, క్రిష్ లకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు.