మహాబూబ్ నగర్ తీలెరులో విషాదం : 11 మంది మృతి – స్పందించిన CM కే‌సి‌ఆర్

0
202
మహాబూబ్ నగర్ తీలెరులో విషాదం : స్పందించిన CM కే‌సి‌ఆర్
మహాబూబ్ నగర్ తీలెరులో విషాదం : స్పందించిన CM కే‌సి‌ఆర్

మహాబూబ్ నగర్ జిల్లా, మరికల్ మండలం, తీలెరులో ఊహించని విషాదం జరిగింది. ఈరోజు ఉదయం “ఉపాదిహామీ” పని కోసం వెళ్ళిన 11 కూలీలు మట్టి పెళ్లలు పడి అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయ్యి. మృతుల్లో ఎక్కువ మంది మహిళాలే ఉండడం స్థానికులల్లో కలకలం రేపుతుంది. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిన ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

మహాబూబ్ నగర్ తీలెరులో విషాదం : 11 మంది మృతి – స్పందించిన CM కే‌సి‌ఆర్
మహాబూబ్ నగర్ తీలెరులో విషాదం : 11 మంది మృతి – స్పందించిన CM కే‌సి‌ఆర్

ఈ విషాద సంఘటన వివరాలు తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురధృష్టకర ఘటన భాదిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు సీఎం కే‌సి‌ఆర్.