చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున గ‌ర్భిణీలు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు..!

0
192

చంద్ర‌గ్ర‌హ‌ణం స‌మ‌యంలో గ‌ర్భిణీలు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంద‌ని వేద‌పండితులు చెబుతున్నారు. అందులోను ఐదో మాసం దాటి 9వ మాసం మ‌ధ్య ఉన్న గ‌ర్భిణీలు చాలా కీల‌క‌మ‌ని, గ‌ర్భంలోని శిశువుకు ప్రాణ‌శ‌క్తి వ‌స్తుంద‌ని, అదే స‌మ‌యంలో గ‌ర్భిణీలు ఎవ‌రూ కూడా పూర్తి నిద్ర పోకూడ‌ద‌ని వారు చెబుతున్నారు. అలా నిద్ర‌పోయిన‌ట్ల‌యితే..?