లైవ్ అప్‌డేట్స్ : మూడురెట్ల ఆధిక్యంలో ఫ్యాన్.. 120+ ప‌క్కా..!

0
131

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడురెట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. 120+ అసెంబ్లీ సీట్ల‌ను సొంతం చేసుకునే దిశ‌గా వైసీపీ అభ్య‌ర్ధులు లీడింగ్‌లో దూసుకుపోతున్నారు. తాజా రిపోర్టు ప్ర‌క‌రాం వైసీపీ 33 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తుండ‌గా, టీడీపీ 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో లీడింగ్‌లో దూసుకుపోతుంది. మొత్తానికి ఎగ్జిట్‌పోల్స్‌కు మించి ఎక్కువ అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ సాధించే అవ‌కాశాలు మెండుగా క‌న‌బడుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.