లైవ్ అప్‌డేట్స్ : బీజేపీ – కాంగ్రెస్ – వైసీపీ – టీడీపీ తాజా రిపోర్ట్ ఇదే..!

0
95

దేశ వ్యాప్తంగా ఈ ద‌ఫా జరిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌కు సంబంధించి ఈ రోజు ఓట్ల కౌంటింగ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా స‌మాచారం మేర‌కు ఆదివారం సాయంత్రం విడుద‌లైన ఎగ్జిట్‌పోల్స్ వెల్ల‌డించిన ఫ‌లితాలే నేడు ఎన్నిక‌ల సంఘం అధికారికంగా చెబుతున్న లెక్క‌ల‌కు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా రీచ్ అవుతున్నాయి.

కాగా, తాజా లెక్క‌ల ప్ర‌కారం నేష‌న‌ల్ లెవ‌ల్లో ఎన్డీఏ 326, యూపీఏ 106 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుండ‌గా, ఏపీ అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే, వైసీపీ అభ్య‌ర్ధులు 111 స్థానాల్లో, టీడీపీ అభ్య‌ర్ధులు 22 అసెంబ్లీ స్థానాల్లో ముందంజ‌లో కొన‌సాగుతున్నారు.