SumanTv Saree House : ఎంబ్రోజ్ వ‌ర్క్ శారీ.. వందశాతం క్వాలిటీతో – అంద‌రికి అందుబాటులో..!

0
290

పింక్ అండ్ ప్యారెట్ క‌ల‌ర్ కల‌గ‌లిసిన ఎంబ్రోజ్ వ‌ర్క్ శారీ SumanTv Saree House అంద‌రికి అందుబాటులో ఉంచింది. వంద శాతం క్వాలిటీని మెయిన్‌టైన్ చేస్తూ త‌యారు చేసిన ఈ ఎంబ్రోజ్ వ‌ర్క్ శారీ పైభాగం పింక్ క‌ల‌ర్‌తో కూడిన బార్డ‌ర్ కంటిన్యూ అవుతుంది. దానిపైన మ‌ళ్లీ ప్యారెట్ క‌ల‌వ‌ర్‌తో కూడిన చిన్న బార్డ‌ర్ కంటిన్యూ అవుతుంది. శారీ మ‌ధ్య‌లో పై నుంచి కింద వ‌ర‌కు ప్యారెట్ క‌ల‌ర్ ఉండి.. జిగ్‌జాగ్ టైప్ వ‌స్తుంది. డౌన్ బార్డ‌ర్‌పై వైలెట్ క‌ల‌ర్‌తోపాటు డ్ర‌మ్స్‌తో కూడిన డాల్స్ ఉండ‌టంతోపాటు వాటిని ప్లే చేస్తున్న‌ట్టు డిజైన్ ఉంది. శారీ డౌన్ పార్ట్ మొత్తం అదే ప్యాట్ర‌న్ ర‌న్ అవుతుంది. ఎంబ్రోజ్ వ‌ర్క్‌శారీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల కోసం ఈ వీడియోను వీక్షించండి.

ఇలా ప్ర‌తి ఒక్క మ‌హిళ ఎంతో ఇష్ట‌ప‌డే చీర‌ల‌ను SumanTv Saree House అందుబాటులో ఉంచింది. అన్ని ర‌కాల డిజైన్‌లు, క‌ల‌ర్స్‌, వంద‌శాతం క్వాలిటీతో ఉన్న చీర‌ల‌ను SumanTv Saree Houseలో అందుబాటులో ఉన్నాయి. ఇష్ట‌మైన డిజైన్‌ల‌తోపాటు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు SumanTv Saree House అంద‌జేస్తుంది.

SumanTv Saree Houseను సంద‌ర్శించిన అనంత‌రం మీరు న‌చ్చి.. మెచ్చిన శారీ ఆర్డ‌ర్ కోసం 040 – 45554666 నెంబ‌ర్‌ను సంప్ర‌దించి, వీడియోలో పేర్కొన్న శారీ కోడ్‌ను తెలిపిన వెంట‌నే మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ వివ‌రాలు గుర్తింప‌బ‌డ‌తాయి. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిగిన పిద‌ప మీరు ఎంపిక చేసిన శారీ మీ ఇంటి వ‌ద్ద‌కు SumanTv Saree House ఫ్రీగా డెలివ‌రీ చేస్తుంది. ఎంబ్రోజ్ వ‌ర్క్‌శారీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల కోసం ఈ వీడియోను వీక్షించండి.