లగడపాటి రాజగోపాల్ లేటెస్ట్ సర్వే : సోషల్ మీడియాలో వైరల్..!

0
4429

మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ లేటెస్ట్ సెర్వే అంటూ ఓ కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. లగడపాటి రాజగోపాల్ మరో రెండు రోజుల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చేసాడని, ఆ సర్వే వివరాలు ఇలా ఉన్నాయంటూ ఆ సోషల్ మీడియా కథనం చెప్పుకొచ్చింది. ఏపీలోని 13 జిల్లాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుపొందుతుంది..? అన్న వివరాలను కూలంకుషంగా ఈ సర్వేలో పొందుపరిచారు. లగడపాటి రాజగోపాల్ సర్వే అంటూ ప్రచురితమైన ఆ సోషల్ మీడియా కథనంలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.

1 ) శ్రీకాకుళం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 10 అందులో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 6
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

2 ) విజయనగరం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 9అందులో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 5
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

3 ) విశాఖపట్నం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 15
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 9
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

4 ) తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 19 అందులో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 02
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : ౦

5 )పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 15
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
# జనసేన : 4
# కాంగ్రెస్ : ౦
# బీజేపీ : 0

6 ) కృష్ణా జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 16అందులో..
# తెలుగుదేశం : 5
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

7 ) గుంటూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 17 అందులో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 13
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

8 ) ప్రకాశం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 12అందులో..
# తెలుగుదేశం : 5
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

9 ) నెల్లూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 10అందులో..
# తెలుగుదేశం : 3
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : ౦

10 ) కడప జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 10 అందులో..
# తెలుగుదేశం : 3
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

11 ) కర్నూల్ జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 14 అందులో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

12 ) అనంతపురం జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 14 అందులో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 10
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

13 ) చిత్తూరు జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 14 అందులో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
# జనసేన : 0
# కాంగ్రెస్ : 0
# బీజేపీ : 0

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 అందులో..
తెలుగుదేశం : 66
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 103
జనసేన : 06
కాంగ్రెస్ : 0
బీజేపీ : 0

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లగడపాటి రాజగోపాల్ 2019 సార్వత్రిక ఎన్నికల సర్వేలో వైసీపీకి 103 అసెంబ్లీ సీట్లు వస్తాయని, అలాగే టీడీపీకి 66 , జనసేనకు 6 , కాంగ్రెస్ , బీజేపీకి అసలు ఒక్కసీటు కూడా దక్కే అవకాశమే లేదని తెలుస్తుంది. ఇక సిపిఐ, సిపిఎం పార్టీలకు సంబంధించి ప్రస్తావనే రాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లగడపాటి రాజగోపాల్ 2019 సార్వత్రిక ఎన్నికల సర్వే ప్రకారం వైసీపీ విజయ దుందుభి మోగించనుందని తెలుస్తుంది.

Read Also: బ్రేకింగ్ న్యూస్ : TRS గూటికి మండవ వెంకటేశ్వరరావు