వైసీపీ వంద శాతం గెలిచే స్థానాలు ఇవే..!

0
771

గ‌త నెల 11న ఏపీ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్ న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఇలా ఓట్ల శాతం పెరిగిన నేప‌థ్యంలో ఓ ప్ర‌ముఖ ఛానెల్ కృష్ణా జిల్లాలో చేసిన స‌ర్వేలో ఆశ్చ‌ర్య‌క‌ర ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న క‌థ‌నం మేర‌కు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

విజ‌య‌వాడ వెస్ట్ : వైసీపీ
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : వైసీపీ
విజ‌య‌వాడ ఈస్ట్ : వైసీపీ
తిరువూరు : వైసీపీ
గన్న‌వ‌రం : టీడీపీ
నూజివీడు : వైసీపీ
గుడివాడ : వైసీపీ
కైక‌లూరు : వైసీపీ
పెడ‌న : వైసీపీ
మ‌చిలీప‌ట్నం : వైసీపీ
అవ‌నిగ‌డ్డ : వైసీపీ
పామ‌ర్రు : వైసీపీ
పెన‌మ‌లూరు : టీడీపీ
మైల‌వ‌రం : : వైసీపీ
నందిగామ : టీడీపీ
జ‌గ్గ‌య్య‌పేట : : వైసీపీ

కృష్ణా జిల్లాలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో..
వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపొంద‌నున్న ఎమ్మెల్యే సీట్లు : 13
తెలుగుదేశం గెలుపొంద‌నున్న ఎమ్మెల్యే సీట్లు : 3
జ‌న‌సేన : 0
కాంగ్రెస్ : 0
బీజేపీ : 0