ఎండాకాలంలో.. కీర దోస ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

0
341

కీరా దోస ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ప్ర‌త్యేకంగా వేస‌వి తాపంతో హీటెక్కిపోతోన్న బాడీని చ‌ల్ల‌బ‌ర్చ‌డంలో కీర ఎంతో దోహ‌దికారిగా ఉంటుంది. కీరా వ‌ల్ల చేకూరే పూర్తి ప్ర‌యోజ‌నాలేంటో ఈ వీడియోలో చూద్దాం..