sumantv bazar : మగువల అందాన్ని పెంచే కాశ్మీరీ కాట‌న్ సిల్క్ శారీస్‌..!

0
442

ప్ర‌తి ఒక్క మ‌గువ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది చీర‌లు. అటువంటి చీర‌ల్లో ఉన్న ఎన్నోర‌కాల డిజైన్స్‌ను సుమ‌న్ టీవీ బ‌జార్ అంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది. వివిధ ర‌కాల క‌ల‌ర్స్‌తోపాటు వంద‌శాతం క్వాలిటీతో ఉన్న చీర‌ల‌ను మ‌హిళ‌ల‌కు అందుబాటుల ఉండే ధ‌ర‌ల‌కే సుమ‌న్ టీవీ బ‌జార్ మ‌న ముందుకు తెచ్చింది.

ఇటీవ‌ల కాలంలో బేబీ క‌ల‌ర్స్ చీర‌ల‌పై మ‌గువ‌లు అత్యంత ఎక్కువ ఇష్టాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకున్న సుమ‌న్ టీవీ బ‌జార్ బేబీ క‌లర్స్‌తోపాటు వివిధ ర‌కాల డిజైన్స్ గ‌ల సిల్క్ చీర‌ల‌ను మార్కెట్‌లో ఉంచింది. అందులో భాగంగానే పింక్ క‌ల‌ర్‌తో పాటు గోల్డ్ క‌ల‌ర్‌లో ఆక‌ర్షించే బార్డ‌ర్‌, డిజైన్స్ గ‌ల సిల్క్ శారీస్‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం మీ కోసం.. ఈ వీడియోలో..!

For more details :
సుమ‌న్ టీవీ బ‌జార్‌, సంప్ర‌దించండి – సంద‌ర్శించండి. www.sumantvbazar.com, మొబైల్‌ నెంబ‌ర్ : 7729992555.