నాల్గొవ రౌండ్లో కెఏ పాల్ ఓట్లు..!

0
72

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలోకి దిగాడు. నాల్గో రౌండ్ లో పాల్ కు 102 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుండి జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బ్రదర్ నాగబాబు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇక వైసీపీ నుంచి రఘరామ కృష్ణంరాజు పోటీ చేశారు . ఇప్పటివరకు లోక్ సభ ఎన్నికల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ 25 సీట్లకు గాను 24 సీట్ల ఆధిక్యం లో ఉన్నది. ఎన్నికల ప్రచార సమయంలో గెలుపు తనదే అని కెఏ పాల్ చెప్పడం గమనార్హం