పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు ? : ఢిల్లీలో పాల్

0
158
పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు ? : ఢిల్లీలో పాల్
పోలింగ్ ఆలస్యానికి బాధ్యులు ఎవరు ? : ఢిల్లీలో పాల్

పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని తప్పులు జరుగుతున్నా ఎన్నికల అధికారులు ఎందుకు పట్టించుకోలేదు ? నేను ఇచ్చిన కంప్లయింట్ ఒక్కదానికి కూడా వివరణ లేదు. ఏమన్నా అంటే సింపుల్ గా స్వారీ అనేస్తున్నారు.. నేను ఎన్ని మెసేజ్ లు పెట్టిన రిప్లై ఇవ్వడం లేదు అంటూ ఢిల్లీ వేదికగా పాల్ తన ఆవేదన వ్యక్తం చేసాడు.