దేశవ్యాప్తంగా ఎన్నికలను బహిష్కరించాలి : లేదంటే దేశం నాశనం అవుతుంది – పాల్

0
74
దేశవ్యాప్తంగా ఎన్నికలను బహిష్కరించాలి : లేదంటే దేశం నాశనం అవుతుంది - పాల్
దేశవ్యాప్తంగా ఎన్నికలను బహిష్కరించాలి : లేదంటే దేశం నాశనం అవుతుంది - పాల్

దేశవ్యాప్తంగా ఎన్నికలను బహిష్కరించాలి లేదంటే దేశం నాశనం అవుతుంది అంటూ KA పాల్ సంచలన కామెంట్ చేశారు. ఎన్నికల కమిషన్ తో ఫైట్ చేయడానికి డిల్లీ వెళ్ళిన ఆయనను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఎప్పటినుండో చెబుతున్నా నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. దేశంలో ఉన్న 22 పార్టీలు ఈ ఎన్నికలను బాయ్కాట్ చేయాలి అని పాల్ పిలుపునిచ్చారు.