నెట్టింట్లో జూనియ‌ర్ జూనియ‌ర్ల హ‌వా.!

0
213

గ‌తేడాది జూనియ‌ర్ ఎన్టీఆర్ వైఫ్‌ లక్ష్మీ ప్రణ‌తి రెండవ కుమారుడుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 14 జూన్ నాటికి ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్ కి ఏడాది వయసు రావడంతో ఎన్టీఆర్, తన ఇద్దరు కొడుకుల ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఆ విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఇవే ఆ ఫొటోలు..