బ్రేకింగ్ న్యూస్ : ప్రముఖ జర్నలిస్టు “వాసుదేవ దీక్షితులు” కన్నుమూత

0
106
బ్రేకింగ్ న్యూస్ : ప్రముఖ జర్నలిస్టు “వాసుదేవ దీక్షితులు” కన్నుమూత
బ్రేకింగ్ న్యూస్ : ప్రముఖ జర్నలిస్టు “వాసుదేవ దీక్షితులు” కన్నుమూత

గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆంధ్రప్రభ ఎడిటర్ గా పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు “వాసుదేవ దీక్షితులు” కన్నుమూశారు. ఆయన మరణ వార్త వినగానే రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులతో పాటు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 1967లో “ఆంధ్రప్రభ దిన పత్రిక”లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇదే దినపత్రికకు ఎడిటర్ గా పనిచేశారు.