జేసీ దివాకర్ రెడ్డి మరో భుతుపురాణం : నువ్వు పోరాపో – వైరల్ వీడియో

0
186
జేసీ దివాకర్ రెడ్డి మరో భుతుపురాణం : నువ్వు పోరాపో - వైరల్ వీడియో
జేసీ దివాకర్ రెడ్డి మరో భుతుపురాణం : నువ్వు పోరాపో - వైరల్ వీడియో

నిన్న జరిగిన పోలింగ్ సందర్బంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వీరంగం సృష్టించాడు. ప్రత్యర్థులు చెప్పిన మాటలు విని తన అనుచరులను అరెస్ట్ చేశారని పోలిష్ స్టేషన్ లో బైఠాయించారు జేసీ. అక్కడి పరిస్థితి చూసి కోపం తట్టుకోలేని జేసీ మరోసారి తిట్ల దండన మొదలు పెట్టాడు. పోరాపో.. దెబ్బలు తినే రోజులు దగ్గర పడ్డాయి అంటూ తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు దివాకర్ రెడ్డి. ఈ ఘటనను కాస్త వీడియో తీసిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో ఈ వీడియో వైరల్ గా మారింది.