ముస్లింల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మెసేజ్‌

0
342

ముస్లిం సోద‌రుల‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అటు జ‌న‌సేన పార్టీ కూడా రంజాన్ ప‌ర్వ‌దిన వేళ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘ప్రజలందరూ శాంతి, సామరస్యంతో, ఆనందకరంగా జీవించేలా దీవించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ ముస్లిం సోదర, సోదరీమణులందరికి పవిత్రమైన రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు’. అంటూ ప‌వ‌న్ త‌న సందేశంలో పేర్కొన్నారు.