జగన్ తో ముగిసిన ప్రశాంత్ కిషోర్ భేటీ

0
84
జగన్ తో ముగిసిన ప్రశాంత్ కిషోర్ భేటీ
జగన్ తో ముగిసిన ప్రశాంత్ కిషోర్ భేటీ

YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. ఐ ఫ్యాక్ట్ ఆఫీస్ లో ప్రశాంత్ కిషోర్ టీమ్ తో సమావేశం అయినా ఆయన.. ఎన్నికల పోలింగ్ సరళితో పాటు వివిధ సర్వేల వివరాలపై వారితో చర్చించారు జగన్. ఎన్నికల సమయంలో YSRCP పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీమ్ ను జగన్ ఈ సందర్బంగా అభినందించారు.