పులివెందుల రిజ‌ల్ట్ : వైఎస్ జ‌గ‌న్ ఆధిక్య‌త ఎంతంటే..?

0
101

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి తాజాగా ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా పులివెందుల ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ రోజు ఎన్నిక‌ల అధికారులు వెల్ల‌డిస్తున్న ఫ‌లితాల ప్ర‌కారం వైఎస్ జ‌గ‌న్ త‌న స‌మీప ప్ర‌త్యర్ధుల‌పై 74వేల ఓట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.