జ‌బ‌ర్ద‌స్త్ చంటి కార్ యాక్సిడెంట్

0
289

పిచ్చ‌కామెడీతో బుల్లితెర‌మీద న‌వ్వులు పూయించే జ‌బ‌ర్ద‌స్త్ చంటి గాయాల పాలయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ ద‌గ్గ‌ర‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో చంటి ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. వెనుక నుంచి లారీని చంటి ప్రాయ‌ణిస్తోన్న కారు బ‌లంగా ఢీకొట్టింది. దీంతో చంటికి తీవ్ర గాయాలైన‌ట్టు స‌మాచారం. కోదాడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.