ఇంటర్ ఫలితాల్లో తప్పు జరగలేదు అని చెప్పడం లేదు, జరిగింది : అశోక్

0
179
ఇంటర్ ఫలితాల్లో తప్పు జరగలేదు అని చెప్పడం లేదు, జరిగింది : అశోక్
ఇంటర్ ఫలితాల్లో తప్పు జరగలేదు అని చెప్పడం లేదు, జరిగింది : అశోక్

ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యల అనంతరం ఇంటర్ ఫలితాల్లో తప్పు జరగలేదు అని చెప్పడం లేదు.. జరిగింది అంటూ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరిటీ అశోక్ స్వయంగా ఒప్పుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడిన అయన.. మరీ అస్సలు తప్పులు జరగడం లేదు అని చెప్పడం లేదు జరిగాయి. ఇలాంటి తప్పిదాలు జరుగుతాయనే “రీ కౌంటింగ్” అర్హత ప్రతి విద్యార్థికి కల్పిస్తున్నాం.. అనుమానం ఉన్నవాళ్లు అప్లికేషన్ పెట్టుకొని వారి వారి ఆన్సర్ సీట్స్ చూసుకొని మిస్ అయినా మార్కులు మల్లి పొందవచ్చు అని వివరణ ఇచ్చారు అశోక్.