అదిగో పులి.. ఇదిగో తోక‌ : ప‌వ‌న్

0
282

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీతో క‌లిస్తే వైసీపీకి న‌ష్ట‌మేనంటున్న సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన పార్టీ స్పందించింది. త‌మ‌కు ఏ పార్టీ అండ‌దండ‌లు అందించాల్సిన ప‌ని లేద‌ని, మా బ‌లం ఏంటో ఎన్నిక‌ల్లో చూపిస్తామంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు

అదిగో పులి, ఇదిగో తోక అన్న‌ట్టు జ‌న‌సేన ఆ పార్టీతో క‌లుస్తుంది.. ఈ పార్టీతో క‌లుస్తుంద‌ని కొంద‌రు అంటున్నార‌ని, అంతేకాకుండా, వైసీపీ, జ‌న‌సేన‌ల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు కూడా అయిపోయింద‌ని కొంద‌రు అంటున్నార‌ని ఆ మాట‌ల్లో నిజం లేద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.