ప్రియుడితో ఇంట్లోనే వివాహిత రాసలీలలు.. ఊహించని పని చేసిన భర్త..!

0
230
ప్రియుడితో ఇంట్లోనే వివాహిత రాసలీలలు.. ఊహించని పని చేసిన భర్త..!
ప్రియుడితో ఇంట్లోనే వివాహిత రాసలీలలు.. ఊహించని పని చేసిన భర్త..!

కామకోరికల కంటే పరువు, ప్రాణం ఎక్కువ కాదు.. పరువు కోసమనో, లేదా మానవల్ల ఎవరో ప్రాణాలు తీసుకుంటారనో లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా వెస్ట్ చేయడం ఎందుకు ? ఉన్నదే ఒక జీవితం ఆస్వాదిద్దాం.. అంటూ ప్రజలకు కొత్త పాటలు చెబుతున్నారు కొందరు మహిళలు.. ఒకప్పుడు పెళ్లి అంటే కేవలం శృంగారమే అనుకునే భర్తలను చూశాం.. వారినుండి భార్యలను కాపాడడానికే మహిళా చట్టాలు తెచ్చారు మన పెద్దలు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భార్యల కోసమే భర్తలు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకీ వెళ్తే.. అనంతపురం జిల్లా, “రొళ్ల వడ్రహట్టి” గ్రామానికి చెందిన PG నాగరాజ(28)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో 3 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక ఏడాది వరకు వీరి సంసారం బాగానే సాగింది. కానీ కొంతకాలం క్రితం “నాగరాజు” భార్యకు అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటినుండి భర్త కళ్ళు కప్పి ఎవరూ లేని సమయం చూసి ఏకంగా అత్తింట్లోనే ప్రియుడితో రాసలీలలు మొదలు పెట్టింది.

నిజం ఎక్కువ రోజులు దాగాడు కాబట్టి ఈమాద్యే విషయం “నాగరాజు”కు తెలిసింది. దాంతో కొద్దికాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త ఎంత చెప్పిన ఆమె మాత్రం మారడం లేదు. ప్రియుడిపై మనసు చంపుకోలేని ఆ మహిళా వీలు చిక్కినప్పుడల్లా అతడిని కలుస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే గత గురువారం రాత్రి ఇంటికి వచ్చిన నాగరాజుకు ఊహించని దృశ్యం కనిపించింది.

గదిలోపల తన భార్య, ప్రియుడితో రాసలీలల్లో మునిగిపోవడం కళ్ళారా చూశాడు.. అది చూసి తట్టుకోలేని నాగరాజు గట్టిగా అరవడంతో ప్రియుడు అక్కడి నుండి పరారయ్యాడు. అయిన ఆమెలో మాత్రం పచ్చాత్తాపం కనిపించలేదు. అవును చేస్తా.. నా ఇష్టం అని ఎదురు తిరిగింది. దాంతో చేసేదిలేక భార్యతో తీవ్రంగా గొడవపడిన నాగరాజు ఆవేశంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆరోజునుండి నాగరాజు ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన పడి చుట్టుపక్కల చాలానే వెతికారు కానీ ఫలితం లేకపోయింది.

ఇదిలాఉంటే ఆదివారం స్థానిక “ఇందిరమ్మ కాలనీ”లో ఓ చెట్టుకు వేలాడుతూ నాగరాజు కనిపించాడు. దాంతో స్థానికులు అతడి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కుమారుడి ఆత్మహత్యకు కోడలే కారణమని మృతుడి తండ్రి “హనుమంత రాయప్ప” పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె భార్యే అసలు నేరస్థురాలు అని ప్రాథమికంగా కేసు నమోదు చేశారు.

వృద్ధాప్య సమయంలో అండగా ఉంటాడనుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కేవలం ఒక ఆడది చేసిన తప్పుకు దాన్ని శిక్షించాల్సింది పోయి.. తల్లిదండ్రులమైనా మాకు జీవితంలో మర్చిపోలేని శిక్ష వేశాడు.. ఇలాంటి భార్య ఎవ్వరికీ ఉండకూడదు అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నారు ఆ వృద్దులు.