అత్తకి కోడలు భారమా? అస‌లు జీవిత సత్యం ఇదే..!

0
163

ప‌క్షి జాతైనా.. జంతు జాతైనా వాటి సంతానం ద‌గ్గ‌ర ఉంటేనే సంతృప్తిగా ఉంటాయి. అలాగే వాటి పిల్లలు సైతం ర‌క్ష‌ణ‌గా భావిస్తుంటాయి. పిల్ల‌ల‌ను ఎంత‌మంది న‌వ్వించినా.. ఆడిపించినా.. త‌ల్లి స్ప‌ర్శ త‌గ‌ల‌గానే వారి మోములో చిరున‌వ్వు విర‌బూస్తుంది. అంతేకాక ప్ర‌తి ఒక్క‌రిలోను పూర్వ‌జ‌న్మ వాస‌న‌లు ఉండ‌టం వ‌ల్ల వాటిని గుర్తు తెచ్చేలా.. క‌స్తూరి రంగ‌రంగా.. నాయ‌న్న కావేటి రంగ‌రంగా అంటూ పాట‌లు ఆల‌పించ‌గానే అప్ప‌టి వ‌ర‌కు ఏడుస్తున్న చిన్నారులు ఆ పాట‌ను వింటూనే నిద్ర‌లోకి జారుకుంటారు.. ఇటువంటి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఈ వీడియోలో మ‌రెన్నో.. మీ కోసం..!