గల్ఫ్ బాధితుల ఆవేద‌న‌.. ‘బ్ర‌తుకే ఎడారి’..!

0
189

భార‌త్ నుంచి ఎన్నో క‌లల‌తో అర‌బ్ దేశాల్లోకి అడుగుపెడుతుంటారు. ఇక అక్క‌డ‌కు వెళ్లిన త‌రువాత వారి క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌లే అవుతాయి. అలా ద‌ళారీల చేతిలో మోస‌పోయేవారు కొంద‌రు.. అర‌బ్ షేక్‌ల‌లో మోస‌పోయే వారు మ‌రికొంద‌రు.. ఇలా నిత్యం బాధ‌ల‌ను అనుభ‌విస్తున్న‌వారు మ‌రెంద‌రో.. అటువంటి బాధ‌ల‌ను అనుభ‌వించిన న‌రేంద‌ర్‌రెడ్డి మాట‌ల్లో మ‌రిన్ని వివ‌రాలు..!