చీరకట్టుతో మగువుల అందం రెట్టింపు అవడమే కాకుండా, సాంప్రదాయంగా కనిపిస్తారు. శారీతోపాటు బ్లౌజ్ సెలెక్షన్ సరిగ్గా ఉన్నప్పుడే మరింత అందం మగువుల సొంతం అవుతుంది. అందుకే మగువుల అసలు సిసలు సింగారం చీరకట్టులోనే ఉంది అంటూ కవులు సైతం వారి కవిత్వాలతో వర్ణించారు.
ఇలా ప్రతి ఒక్క మహిళ ఎంతో ఇష్టపడే చీరలను SumanTv Saree House అందుబాటులో ఉంచింది. అన్ని రకాల డిజైన్లు, కలర్స్, వందశాతం క్వాలిటీతో ఉన్న చీరలను SumanTv Saree Houseలో అందుబాటులో ఉన్నాయి. ఇష్టమైన డిజైన్లతోపాటు సరసమైన ధరలకు SumanTv Saree House అందజేస్తుంది.
SumanTv Saree Houseను సందర్శించిన అనంతరం మీరు నచ్చి.. మెచ్చిన శారీ ఆర్డర్ కోసం 040 – 45554666 నెంబర్ను సంప్రదించి, వీడియోలో పేర్కొన్న శారీ కోడ్ను తెలిపిన వెంటనే మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ వివరాలు గుర్తింపబడతాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిగిన పిదప మీరు ఎంపిక చేసిన శారీ మీ ఇంటి వద్దకు SumanTv Saree House ఫ్రీగా డెలివరీ చేస్తుంది. చందేరి కాటన్ హాల్ఫ్ చీరలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
For more details :
సుమన్ టీవీ బజార్, సంప్రదించండి – సందర్శించండి. www.sumantvbazar.com, మొబైల్ నెంబర్ : 7729992555.