ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీతని చూశారా..!

0
173

పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య నిరంత‌ర శ్ర‌మ చూశారా.. ఈ విశ్వాన్ని పచ్చ‌ద‌నంతో నింపి ప్రాణ‌కోటికి ప్రాణ‌వాయువు అందించేందుకు అత‌ను ప‌డుతోన్న క‌ష్టానికి ఇదే మ‌చ్చుతున‌క‌. వ‌న‌జీవిగా అంద‌రూ పిలుచుకునే రామ‌య్య‌ భారీ వృక్షాలనుంచి నేలరాలిన నిద్రగన్నేరు.. గానుగ విత్తనాలను మండుటెండలో ఏరుతున్నారు.

ఇప్పటికే 40 kg ల విత్తనాలను సేకరించిన ఆయన వర్షాలు కురిశాక అడవుల్లో చల్లడానికి సిద్దమవుతున్నారు. ద‌టీజ్ రామ‌య్య‌.