ఫోని బీభత్సకాండ..ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలు.. !

0
559

ఫోని తుపాను బీభత్సం మామూలుగా లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు తృటిలో తప్పిన ఫోని ముప్పు ఒడిశా మీద చూపింది. తుపాను ప్రభావంతో వీచిన గాలులకు ప్రజలేకాదు, కార్లు, బస్సులు, భారీ వాహనాలు, ఆఖరికి బిల్డింగ్ లు కూడా చిగురుటాకుల్లా వణికిపోయాయి.. ఆ ప్రచండ గాలుల తీవ్రత.. వాటి విపత్తు ఎలావుందో ఈ వీడియోల్లో..