కియా మోటార్స్ రావడానికి కారణం వైఎస్సార్.. ఇదిగో సాక్ష్యం..!

0
122

భార‌త‌దేశంలో కియా మొట్ట‌మొద‌టి ప్లాంట్‌పెట్టాల‌ని ఆలోచిస్తున్న స‌మ‌యంలో 2007వ సంవ‌త్స‌రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖర్‌రెడ్డి విన్న‌పం మేర‌కు ఏపీలో కియా మోటార్స్ సంస్థ‌ను పెట్టిన‌ట్టు ఆ సంస్థ ప్ర‌తినిధి సంత‌కం పెట్టిన ప‌త్ర‌ల‌ను ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు.