ఎల‌క్ష‌న్స్ 2019 : ఎక్కడెక్కడ.. ఎంతెంత పోలింగ్‌..?

0
183

దేశ వ్యాప్తంగా రెండో ద‌శ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. రాష్ట్రాల వారీగా క‌ర్ణాట‌క‌లో 7.71 శాతం, త‌మిళ‌నాడు 4.67శాతం, పుదుచ్చేరి 7.48 శాతం, ఒడిశా 6.75 శాతం, యూపీ 8.86 శాతం, వెస్ట్ బెంగాళ్ 16.77 శాతం, మ‌హారాష్ట్ర 6.5.6 శాతం, చ‌త్తీస్‌గ‌ఢ్ 13.09 శాతం, మ‌ణిపూర్ 16.6 శాతం, జ‌మ్మూ కాశ్మీర్‌లో 5.63 శాతం పోలింగ్ న‌మోదైంది.ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు క్యూ లైన్‌లో ఉన్న వారంద‌రికీ ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని అధికారులు చెప్పారు.