సీసీటీవీ ఫుటేజ్ : దొంగ‌ల నుంచి య‌జ‌మానిని ర‌క్షించిన కుక్క‌లు

0
181

విశ్వాసానికి మారుపేరు కుక్క‌లు. అర్జెంటీనా రాజ‌ధాని బ్యూనస్ ఎయిర్స్ లో త‌న య‌జ‌మానిని దొంగ‌ల బారినుంచి కుక్క‌లు ఎలా కాపాడాయో అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఆ ఘ‌ట్టాన్ని మీరూ చూడండి.