మనుషులను పోలిన మనుషులుంటారా..! నిజమా..?

0
138

నిజమేనా అని  ఆశ్చర్యం  అనిపించినా.. ఇవి చూస్తున్నపుడే, ఇలాంటివి వింటున్నపుడే…  నిజమని నమ్మక తప్పదు.  మన పురాణాలలో ఉన్న  వారిలో  లానే  విదేశీ పురాణాలలో కూడా  ఆలాంటి వ్యక్తులు  ఉన్నారంటే, ఆశ్చర్యం  తో పాటు ఆనందం కలుగుతుంది కదండీ.  ఇంకా చెప్పాలంటే, వారు నివచించె  ప్లేస్లులు,  ప్రవర్తన ,శరీరం , విధి విధానాలు  అంత  ఒకేవిధంగా  ఉండటం.. మనల్ని ఎంతగానో అబ్బుర పరిచే  అద్భుతమైన విశేషాల గూర్చి ఒక్కసారీ పురాణ శాస్త్రల  లోకి  వెళ్దాం….

గ్రీక్ మరియు ఇండియన్ పురాణ శాస్త్రాలు రెండు చాల పురాతనమైనవి…

ఇంద్రుడు and ZUES :

  • భారత దేశం లో దేవుళ్లందరికి రాజు ఇంద్రుడు, అనుకుంటే గ్రీక్ దేశం లో దేవుళ్లందరికి రాజు ZUES.
  • ZUES ఇంద్రుడు వీరిద్దరూ చేతిలో ఆయుధాలు రెండు ఒకేరకంగా ఉంటాయి..  వారి స్థానాలతో పాటు , వారి చేతిలో ఉండే ఆయుధాలు రెండు సమానము కావడం విశేషం.
  • ZUES ఇంద్రుడు  నివసిoచే ప్రాంతాలను చూస్తే మనం మరింత ఆశ్చర్య పోక తప్పదు.
  • భారతదేశ దేవుళ్లందరికి రాజు ఇంద్రుడు MOUNT MERU లో ను, గ్రీక్ దేశ  దేవుళ్లందరికి రాజు కూడా  MOUNT OLYMPUS లో నివసిస్తూ అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు…

కర్ణుడు and ACHILLES :

అలాగే ఇపుడు మనం భారత దేశo  లో గొప్పవాడైన కరుణామయుడు కర్ణుడు తో , గ్రీక్ పురాణాలలో గొప్పవాడైన ACHILLES  ల ను పోల్చి చూసుకుంటే. వీరిద్దరూ శరీరపరముగా చూడటానికి చాల దృఢంగ ఉండి , గొప్ప యుద్ధ వీరులు. అంతేకాకుండా చాల సున్నితమైన మనసతత్వం కలవారని చెప్పుకోవచ్చును.

ఒకసారి మన పురాణాలలొకెళ్తే  తల్లి మాట విని యుద్ధం చేయకుండా ఆగిపోయిన   వీరుడు కర్ణుడు.   అదేవిధంగా  ACHILLES కూడా వాళ్ళ తల్లి కి గౌరవించేవాడని  గ్రీక్  శాస్త్రాల లో కలదు.

భీస్మా and ACHILLES :

ACHILLES ను ఇంకా భారత దేశoలో గొప్పవాడైన భీస్మా తో  కూడా పోల్చవచ్చును. ఎందుకంటే ఇద్దరు  జలానికి దేవుళ్ళ అని గట్టిగ చెప్పుకోవచ్చు..

ఇక మనము  ఇంకా లోతుగా వెళ్తే మనమందరం  త్రిమూర్తులుగా  కొలుస్తున్న  దేవుళ్ళ దగ్గర కు వస్తే బ్ర్హహ్మ విష్ణు మహేశ్వరులు ఈ  ముగ్గురు  ఎంతో ముఖ్యమైన దేవుళ్ళు స్వర్గాదిపతులంటాం కదా .   అదేవిధంగా   గ్రీక్   లో కూడా ముగ్గురు అన్నాతమ్ముళ్లు ..  ZUES ,HADES ,POSEIDON   కూడా మన త్రిమూర్తులు  లానే  గొప్పవాళ్ళని  అంతే కాకుండా  సముద్రం లో నివసించే  వారు , అండర్గ్రౌండ్ లో  నివసించే వారు   ఈ ముగ్గుర్ని ఎంతగానో కొలుస్తారు  అని  శాస్త్రం చెప్తుంది.

లక్ష్మి and HERA  :

ఇలా పోల్చుకుంటూ వెళ్తే సౌభాగ్యానికి ,  ధనానికి , సంతానానికి  కుటుంబం ఆనందాలకు  మనము  లక్ష్మి  దేవత ను ఎలా కొలుస్తున్నామో గ్రీక్ లో కూడా అన్ని సౌభాగ్యాలనిచ్చే దేవతగ HERA ను పూజిస్తారు.

యమురాజు మరియు HEDAS :

  • భారతదేశ  దేవుళ్లలో అతి ముఖ్యమైనవాడు, నరకలోక రాజు యమ ధర్మ రాజు..
  • గ్రీక్   శాస్త్రాలలో  HEDAS యమరాజు లాంటి పాత్రనే పోషిస్తాడు.
  • ఒక మనిషి యొక్క మంచి చెడులను నిర్ణియించి స్వర్గానికో, నరకానికో  నిర్ణయిస్తారు

సప్తఋషి  మరియు 7 SISTERS :

మన   పురాణాలలో  ఈ  సప్తఋషులను, ఆకాశం లో ఎక్కువగా వెలిగే నక్షత్రాలు 7 ఋషులగ   చెప్పుకుంటాము. సూర్య చంద్రులను  అదుపులో పెట్టడానికి ఇవి ఉపయోగ పడతాయ్. అలాగే గ్రీక్ లో కూడా   7 SISTERS వెలిగే నక్షత్రాలు గ చెప్పుకుంటారు .

HERMES  అండ్ MERADA :  చాల  పవర్ ఫుల్  గాడ్స్ మరియు  దేవుళ్ళకు  MESSANGERS   అని   పురాణ  శాస్త్రాలలో  కలదు.