చైతూ – సాయి ప‌ల్ల‌వి యాక్షన్‌..శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌

0
114

క్లాసిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు డైరెక్ట‌ర్‌ శేఖర్‌ కమ్ముల. ఆయ‌న‌ చేతుల్లో ప‌డి పీక్స్ కి చేరిన‌ న‌టీన‌టులు చాలా మందే ఉన్నారు. తాజాగా వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వికి ‘ఫిదా’ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల త‌ర్వాతి ప్రాజ‌క్టు నాగ చైతన్య హీరోగా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమాలోనూ సాయిపల్లవే హీరోయిన్‌. దిల్‌రాజు నిర్మాణం.