ఊరికే అడుగుతున్నా.. ప‌వ‌న్ని మ‌ళ్లీ కెలికేసిన ఆర్జీవీ

0
138

సినీన‌టుడు.. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను మ‌ళ్లీ కెల‌క‌డం షురూ చేశారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. జ‌స్ట్ ఆస్కింగ్.. అంటూ కొన్ని అంశాలు లేవ‌నెత్తి జ‌న‌సేనానిపై ఇన్డైరెక్ట్ అటాక్ చేశారు. ట్విటర్‌ వేదికగా ప‌వ‌న్ మీద వ‌ర్మ‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..