జ‌గ‌న్ స‌ర్కారుపై రాంగోపాల్ వ‌ర్మ సెటైర్లు

0
323

ఏపీ అసెంబ్లీ జ‌రుగుతోన్న తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అధికార ప్ర‌తిప‌క్ష‌స‌భ్యులు నిందారోప‌ణ‌లు, పౌరుషాల‌కు మాత్ర‌మేపోయి రాష్ట్రాభివృద్ధికి చేప‌ట్టాల్సిన అంశాల‌పై చ‌ర్చ‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని అంటున్నారు. దీనికి సంబంధించి జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ ఆర్జీవీ ట్వీట్ పెడితే, అటు రాజ‌కీయ విశ్లేష‌కులు తెల‌క‌ప‌ల్లి ర‌వికూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.