అసలు సిసలైన తోపు

0
269

రియల్ హీరో ఆ క్రేన్ ఆపరేటర్. చైనాలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో క్షణాల్లో స్పందించి ఒక్కరూ కాదు ఇద్దరు కాదు 14మంది ప్రాణాలు కాపాడాడు. బహుల అంతస్తుల అపార్ట్మెంట్ నుంచి సాయం చేయమంటూ అరుపులు వినిపించిందే తడవుగా ‘లాన్ జుంజే’ తన క్రేన్ తీసుకెళ్లి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఆ ప్రమాద ఘటన దృశ్యాలు..దిగువన.