టాయిలెట్ బేసిన్‌లో ఐద‌డుగుల పాము

0
387

బెంగ‌ళూరులో ఒళ్లుగ‌గుర్పొడిచే ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బాత్ రూమ్ టాయిలెట్‌లోని బేసిన్‌లో తాచుపాము పాగావేసింది. దీనిని గుర్తించిన గృహం య‌జ‌మాని స్నేక్ రెస్కూటీం కు స‌మాచారం ఇచ్చాడు. దీంతో దానిని చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌కు తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.