వీడియో : నూత‌న స‌చివాల‌య భ‌వ‌నానికి కేసీఆర్ శంకుస్థాప‌న‌..!

0
121

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మ‌రికొద్దిసేప‌ట్లో నూత‌న స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. మ‌రోప‌క్క తెలంగాణ స‌ర్కార్ రూ.400 కోట్లతో నూత‌న స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ భ‌వ‌నం స‌క‌ల సౌక‌ర్యాల‌తో, ప‌ర్యావ‌ర‌ణ హితంగా అన్ని హంగుల‌తో ఈ నిర్మాణం జ‌ర‌గ‌బోతోంది. పూర్తి వాస్తుబ‌ద్దంగా ఈ నిర్మాణం జ‌ర‌గ‌నుంద‌ని మంత్రులు చెబుతున్నారు.