కృష్ణ‌కు ప‌రామ‌ర్శ‌ల వెల్లువ‌

0
140

భార్య‌ విజ‌య‌నిర్మల మృతితో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు పెద్ద ఎత్తున ప‌రామ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు కృష్ణ‌కు ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.