చిరుత హాట్ బ్యూటీస్ హాట్ సెల్ఫీ… మేము రోజూ చేస్తాం

0
437
Neha Sharma and Aisha Sharma hot butys selfie in gym centar
Chirutha Hot Beauties Hot Selfie ... We do regularly

నేహా శర్మ..బహుశా మెగా ఫ్యాన్స్ ఈ భామను తొందరగా గుర్తు పడతారు. అపుడెపుడో మెగా హీరో రామ్ చరణ్ తో కలిసి చిరుత సినిమాలో జత కట్టింది ఈ భామ…అందులో తన యాక్టింగ్ కి తెగ ఫిదా అయ్యారు కుర్రకారు. ఆ సినిమాతో మంచి ఫేమ్ నే సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత అవకాశాలు పెద్దగా రాలేదు..ఇక ఇక్కడ కలిసి రావట్లేదని, ముంబైకి మకాం మార్చేసింది ఈ అమ్మడు. మొత్తానికి బాలీవుడ్ లో అరాకొరా సినిమాలతో బిజీ గానే ఉంది.

ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటుంది… ఎప్పటికప్పుడు తన ఫోటో లు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది…ఈ ముద్దు గుమ్మకు చెల్లెలు కూడా ఉంది… ఆమె పేరు, ఐషా శర్మ. అక్కకు తగ్గ చెల్లి, అందంలో యే మాత్రం తీసిపోదు. చెల్లి హీరోయిన్ కాకపోయినా, ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. ఈ అక్కా చెల్లెకి జిమ్ చేయనిదే రోజు గడవదట, రోజీ వీళ్ళిద్దరూ కలిసి తెగ ఫీట్ లు చేస్తుంటారు…హాట్ జిమ్ డ్రెస్ లు వేసుకుని ఇద్దరూ ఫోటో లు దిగి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. శివరాత్రి రోజు, ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒకవైపు పండగ అని కూడా మర్చిపోయి, నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేసి, పొగడ్తలతో పారేశారు.

పైగా ఈ ఇద్దరు భామలు ఈ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు… ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే..!!! మేము ‘సోమవారం జిమ్ బాగా చేశాం’.మామూలుగా సోమవారం అంటే అందరూ నీరసంగా ఫీలవుతారు..అలాగే జ్వరాలు.. కడుపు నొప్పి.. కాలు నొప్పి.. నడుము నొప్పి.. అన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ శర్మ సిస్టర్లకు సండే లేదు.. మండే లేదు. రెగ్యులర్ గా జిమ్ చేసుకుంటూ పోవడమే. అంటూ చెప్పుకొచ్చారు ఈ బ్యూటీలు… ఏది ఏమైనా బాలీవుడ్ కి వెళ్ళిన తరువాతే, టాలీవుడ్ హీరోయిన్ ల విలువ తెలిసి వస్తుందేమో మన డైరెక్టర్స్ కి.