దొంగలను కాపాడడమే ఈసీ పనిగా పెట్టుకుందా..? : చంద్రబాబు

0
137
ఢిల్లీలో ప్రతిపక్షాలతో చంద్రబాబు భేటీ : మార్పు కోసం ముందడుగు
ఢిల్లీలో ప్రతిపక్షాలతో చంద్రబాబు భేటీ : మార్పు కోసం ముందడుగు

ఆంధ్ర రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులు అప్పటికప్పుడు జరిగినవి కావు.. పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయని AP ముఖ్యమంత్రి, TDP అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పోలింగ్ సమయంలో చేయాల్సిన కుట్రలన్నీ చేశారు.. ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌, కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్‌ ఈ ముగ్గురితో పోరాడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.