గాయ‌ని స్మిత‌కు చంద్ర‌బాబు లేఖ‌..!

0
749

ప్ర‌ముఖ గాయ‌ని స్మిత‌ను అభినందిస్తూ ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖ ప్ర‌స్తుతం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే మారుతున్న సంగీత ప్రియుల అభిరుచుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అందిపుచ్చుకుని, వారు న‌చ్చేలా.. మెచ్చేలా బాణీల‌ను స‌మ‌కూర్చి ఆల్బ‌మ్స్ స‌మ‌కూర్చ‌డంలో గాయ‌ని స్మిత దిట్ట‌. ఇదే అంశాన్ని చంద్రబాబు తాను రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. చంద్ర‌బాబు స్మితను ఉద్దేశించి చేసిన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ఈ లేఖ‌లో మ‌రికొన్ని..