రేపే చంద్రగ్రహణం.. ఈ చిన్న పనిచేస్తే కోటీశ్వరులు అవుతారు ..!

0
752

ఈ నెల 16వ తేదీ మంగ‌ళ‌వారం ఉత్త‌రాషాఢ న‌క్ష‌త్రం 1వ పాదంలో 1.30 గంట‌ల నుంచి తెల్ల‌వార జామున 4 .31 గంట‌ల వ‌ర‌కు పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్ర‌హ‌ణం ముఖ్యంగా ఏక‌పాద‌రాశి అయిన ధ‌నురాశిలోను, అలాగే ద్విపాద‌రాశి అయిన మ‌క‌ర‌రాశిలోను ఈ గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంది. అదే రోజు కుమారులు సంతానంగా ఉన్న‌వారు ఈ చిన్న ప‌నిచేస్తే కోటీశ్వ‌రులు అవుతార‌ని పంచాంగ‌క‌ర్త‌లు చెబుతున్నారు. అందుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు ఈ వీడియోలో..!