Monday, May 20, 2019

బిగ్ బ్రేకింగ్ : ల‌గ‌డ‌పాటి అస‌లు సిస‌లైన రాయ‌ల సీమ రిపోర్ట్ వ‌చ్చేసింది..!

గ‌త ఐదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లులో దూసుకెళ్లిన తెలుగుదేశం ప్ర‌భుత్వం ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా, రాయ‌ల‌సీమ‌లోని 52 అసెంబ్లీ సీట్ల‌లో అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకోనుంది....

కొవ్వూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎక్స్‌క్లూజివ్ స‌ర్వే రిపోర్ట్‌..!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరు, చింతల‌పూడి, తాడేప‌ల్లిగూడెం కీల‌క అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గాలు కేంద్రంగా టీడీపీ శ్రేణుల మ‌ధ్య విస్తృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో...

కంప్యూట‌ర్ బాబా ఏపీ స‌ర్వే : సంచ‌ల‌న ఫ‌లితాల రిపోర్టు రిలీజ్‌..!

ఏపీ సార్వ‌త్రి ఎన్నిక‌లు ముగిసి.., ఫ‌లితాలు వెలువ‌డేందుకు ఇంకా ఐదు రోజులు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో కంప్యూట‌ర్ బాబా రాష్ట్ర రాజ‌కీయాల‌పై తాజాగా చేసిన స‌ర్వే ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. అయితే,...

మనువడిని పరామర్శించిన కేసీఆర్

రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య (11)ను ఆస్పత్రిలో పరామర్శించారు తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆర్యను బుధవారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో పిల్లల ఆసుపత్రిలో...

ఏపీ మంత్రి భార్య టోల్ రచ్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు టోల్ గేట్ దగ్గర పరాభవం ఎదురైంది. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారులో వెళ్తున్న ఆమెను నల్గొండ జిల్లా మాడ్గులపల్లి వద్ద ఉన్న...

హైకోర్టుకెక్కిన టీడీపీ

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్‌ విషయంపై టీడీపీ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలుచేసింది. రామచంద్రాపురం మండలంలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టుకు ఫిటిషనర్‌ తరఫు న్యాయవాది...

కే‌సి‌ఆర్ లోక్ సభ ఎన్నికల సర్వే ఫలితాలివే..

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 23వ తేదీన రాబోతోన్నవేళ టి‌ఆర్‌ఎస్ పార్టీ అధినేత కే‌సి‌ఆర్ తన మనసులోని మాట పంచుకున్నారు. దక్షిణాదిలో బీజేపీకి పది సీట్లు కూడా రవంటూ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు....

చంద్రబాబు నరుకుడు..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ చెరోపక్క నరుక్కొస్తున్నారు. కేంద్రం లో చక్రం తిప్పేందుకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ కే‌సి‌ఆర్ రంగం సిద్దం చేస్తుంటే, మరో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు యూపీఏ అనుబంధ...

చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి చేదు అనుభ‌వం..!

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో రీ పోలింగ్ ర‌గడ గంట గంట‌కూ ముదురుతోంది. ఐదు పోలింగ్ బూత్‌ల‌లో రీ పోలింగ్ ఉండ‌టంతో ఇరు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆ ప్రాంతంలో మోహ‌రించి ఉద్రిక్త‌త‌ల‌ను...

Latest News

Popular Posts