Saturday, July 20, 2019

పెళ్లికి రండి..  వెూడీకి ఓటేయండి..!

మీరెవరైనా మీ కుమార్తె, కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికలో ఫలానా వారికి ఓటేయాలని చెప్పే సాహసం చేయగలరా? ముమ్మాటికీ చేయలేరు. కానీ సూరత్‌కు చెందిన ఓ ఆహ్వాన పత్రికలో సదరు ఆహ్వానితులు ఇలాంటి...

బాపట్ల బాద్‌ షా ఎవరో?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ గుంటూరు జిల్లా బాపట్ల రాజకీయం రసవత్తరంగా మారింది. మరోసారి వైసీపీ తరుపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి బరిలో ఉండగా టీడీపీ తరపున ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది....

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మ‌క‌ అవసరం

నేడు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, అంతం చేయాల్సిన బాధ్యత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తపై ఉందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌...

ఇకనైనా మేల్కొంటారా?

తెలంగాణ కాంగ్రెస్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో దొర్లిన పొర‌పాట్ల‌ను తెలుసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవి పున‌రావృతం కాకుండా చూడాల‌ని నిర్ణ‌యించింది. అయితే, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల...

చంద్ర‌బాబును లుచ్చా అంటే న‌వ్వుతావా..? లోకేష్ ఫైర్‌..!

ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిలో ప‌ద‌వి ఉండి, రాజ‌కీయాల్లో 40 సంవ‌త్స‌రాలుగా అనుభ‌వం గ‌డించిన చంద్ర‌బాబు నాయుడును మీ పార్టీ వాళ్లు లుచ్ఛా, తుచ్ఛా అంటూ తిడుతుంటే న‌వ్వుతావా.? అంటూ ప్ర‌ధాని మోడీపై నారా...

మంత్రి అఖిల‌ప్రియ @ వితౌట్ సెక్యూరిటీ..!

మా ప్రాంత ప్ర‌జ‌ల‌పై ఎలాంటి కేసులు లేవు, వారు ఎంతో గౌర‌వంగా, ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల‌కు దూరంగా బ‌తుకుతున్నారు. అటువంటి వారి ఇళ్ల‌ల్లో కార్డ‌న్ సెర్చ్ చేస్తావా.? అంటూ ఏపీ మంత్రి అఖిల ప్రియ...

అవినీతి, కుమ్మ‌క్కు పోటీల్లో చంద్ర‌బాబుకు ఫస్ట్ ఫ్రైజ్: రోజా

అవినీతి, కుమ్మ‌క్కు, ఊడిగం చేయ‌డం వాటిల్లో పోటీలు నిర్వ‌హిస్తే అందులో ఫ‌స్ట్ ఫ్రైజ్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకే వ‌స్తుంద‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా అన్నారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే రోజా...

న‌న్ను చంపేందుకే టీడీపీ శ్రేణులు వ‌చ్చారు..!

ఏపీ అధికార టీడీపీ నేత‌ల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ మ‌రోసారి ఫైర‌య్యారు. త‌న‌ను చంపేందుకు టీడీపీ శ్రేణులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నార‌ని, స్వ‌యాన సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, ఐటీశాఖ...

టీడీపీ – బీజేపీ సీన్ మ‌ళ్లీ రిపీట్‌..!

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితి టీడీపీ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా మారింది. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామంటూ సీఎం చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లు హెచ్చ‌రిక‌లు...

ఎమ్మెల్యే ఇంటిపై బాంబుల‌తో దాడి..!

కేర‌ళ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. అయ్య‌ప్ప‌దేవాల‌యంలోకి ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్ర‌వేశించ‌డంపై భ‌క్తులు, హిందూ సంఘాల ఆందోళ‌న‌ల‌తో దాదాపు అన్ని జిల్లాలు అట్టుడుకుతున్నాయి. తాజాగా, కేర‌ళ‌లోని క‌న్నూరు ప్రాంతం బాంబుల మోత‌తో...

Latest News

Popular Posts